హోమ్541143 • BOM
add
భారత్ డైనమిక్స్ లిమిటెడ్
మునుపటి ముగింపు ధర
₹1,118.20
రోజు పరిధి
₹1,126.95 - ₹1,175.00
సంవత్సరపు పరిధి
₹575.03 - ₹1,794.70
మార్కెట్ క్యాప్
413.21బి INR
సగటు వాల్యూమ్
66.28వే
P/E నిష్పత్తి
77.65
డివిడెండ్ రాబడి
0.45%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
వార్తల్లో ఉన్నవి
BDL
4.77%
1.48%
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 5.45బి | -11.54% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 2.40బి | 5.33% |
నికర ఆదాయం | 1.23బి | -16.70% |
నికర లాభం మొత్తం | 22.49 | -5.86% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 3.34 | -16.81% |
EBITDA | 978.40మి | -26.86% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 26.39% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 34.73బి | -8.92% |
మొత్తం అస్సెట్‌లు | 105.30బి | 13.26% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 67.98బి | 14.75% |
మొత్తం ఈక్విటీ | 37.32బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 366.86మి | — |
బుకింగ్ ధర | 10.99 | — |
అస్సెట్‌లపై ఆదాయం | — | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 5.50% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 1.23బి | -16.70% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారతదేశంలో ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను తయారు చేసే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. 1970 లో దీన్ని హైదరాబాదులో గైడెడ్ ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రంగా స్థాపించారు. భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డిఆర్‌డిఓ, అంతరిక్ష పరిశ్రమల నుండి ఇంజనీర్లను సమీకరించి బిడిఎల్‌ను స్థాపించారు. మొదటి తరం ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి - ఫ్రెంచ్ ఎస్ఎస్ 11 బి 1 తో బిడిఎల్ ఉత్పత్తి మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం ఫ్రెంచి ఏరోస్పేషియేల్‌తో కుదుర్చుకున్న లైసెన్సు ఒప్పందంలో భాగంగా దీన్ని తయారు చేసారు. బిడిఎల్ కు మూడు ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. ఇవి తెలంగాణ లోని కంచన్‌బాగ్, భానూరు, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం.
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీపట్నంలో ఒకటి, మహారాష్ట్రలోని అమరావతి వద్ద మరొకటి కొత్త యూనిట్లను స్థాపించాలని బిడిఎల్ సంకల్పించింది. Wikipedia
స్థాపించబడింది
1970
వెబ్‌సైట్
ఉద్యోగులు
2,401