హోమ్9432 • TYO
add
నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్
మునుపటి ముగింపు ధర
¥156.90
రోజు పరిధి
¥155.20 - ¥156.80
సంవత్సరపు పరిధి
¥142.50 - ¥192.90
మార్కెట్ క్యాప్
14.13ట్రి JPY
సగటు వాల్యూమ్
162.44మి
P/E నిష్పత్తి
11.29
డివిడెండ్ రాబడి
3.33%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
TYO
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(JPY) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 3.35ట్రి | 2.98% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | -459.28బి | — |
నికర ఆదాయం | 280.66బి | -4.88% |
నికర లాభం మొత్తం | 8.38 | -7.61% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | — | — |
EBITDA | 892.78బి | 2.04% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 33.08% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(JPY) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 1.21ట్రి | 68.93% |
మొత్తం అస్సెట్‌లు | 29.05ట్రి | 8.32% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 17.99ట్రి | 8.42% |
మొత్తం ఈక్విటీ | 11.06ట్రి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 83.85బి | — |
బుకింగ్ ధర | 1.32 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 3.92% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 5.17% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(JPY) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 280.66బి | -4.88% |
యాక్టివిటీల నుండి నగదు | 926.23బి | 90.96% |
పెట్టుబడి నుండి క్యాష్ | -357.72బి | 42.85% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | -441.42బి | -154.84% |
నగదులో నికర మార్పు | 93.62బి | 130.91% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | 587.22బి | 1,830.94% |
పరిచయం
సాధారణంగా NTT అని పిలవబడే నిప్పొన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ జపాన్ లోని టోక్యో కేంద్రంగా పని చేసే టెలీకమ్యూనికేషన్స్ సంస్థ. ఆసియాలోనే అతి పెద్ద టెలి కమ్యూనికేషన్ సంస్థ అయిన NTT ఫార్చ్యూన్ గ్లోబల్ 500 చే 29 వ స్థానాన్ని పొందినది, ఆదాయంలో ప్రపంచంలో ద్వితీయ స్థానం పొందినది.
నిప్పొన్ టెలిగ్రాఫ్, టెలిఫోన్ కార్పొరేషన్ కు న్యాయపరమైన సహకారాన్ని అందించేందుకు NTT LAW ని రూపొందించే క్రమంలో ఇది నెలకొల్ప బడింది. జపాన్ దేశపు తూర్పు, పడమర ప్రాంతాలకి చెందిన NTT East, NTT West ల మధ్య సమంవయం కుదర్చటానికి, రెండు ప్రాంతాల NTT చే ఇష్యూ చేయబడ్డ అన్ని షేర్లను ఏకీకృతం చేయటానికి, తద్వారా దేశమంతటా సమగ్ర టెలికాం సేవలని అందించటమే కాకుండా, ఈ టెలికాం సేవలని మరింత విస్తృత పరచటానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి కొరకు ఏర్పడ్డదే నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్.
టోక్యో, ఒసాకా, నగోయా, ఫుకువోకా, సప్పొరో, న్యూయార్క్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ లలో NTT చేర్చబడిననూ దాదాపుగా మూడవ వంతు షేర్లను NTT LAW నేతృత్వంలో జపాన్ ప్రభుత్వం కే సొంతం. Wikipedia
CEO
స్థాపించబడింది
1 ఏప్రి, 1985
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
3,38,467