హోమ్DNQ • FRA
add
ఈక్వినార్
మునుపటి ముగింపు ధర
€20.15
రోజు పరిధి
€20.00 - €20.36
సంవత్సరపు పరిధి
€19.26 - €27.31
మార్కెట్ క్యాప్
63.66బి USD
సగటు వాల్యూమ్
10.47వే
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(USD) | డిసెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 26.54బి | -8.00% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 3.83బి | -3.91% |
నికర ఆదాయం | 2.00బి | -23.32% |
నికర లాభం మొత్తం | 7.52 | -16.63% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 0.63 | -0.72% |
EBITDA | 8.62బి | -10.59% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 75.57% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(USD) | డిసెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 23.46బి | -39.65% |
మొత్తం అస్సెట్‌లు | 131.14బి | -8.66% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 88.76బి | -6.65% |
మొత్తం ఈక్విటీ | 42.38బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 2.73బి | — |
బుకింగ్ ధర | 1.30 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 13.54% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 24.61% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(USD) | డిసెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 2.00బి | -23.32% |
యాక్టివిటీల నుండి నగదు | 2.42బి | -11.51% |
పెట్టుబడి నుండి క్యాష్ | -195.00మి | 96.50% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | -1.80బి | 16.95% |
నగదులో నికర మార్పు | 118.00మి | 102.47% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | -5.67బి | -306.57% |
పరిచయం
ఈక్వినార్ ASA అనేది నార్వేలోని స్టావాంజర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన నార్వేజియన్ బహుళజాతి ఇంధన సంస్థ. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిలో అదనపు పెట్టుబడులతో 36 దేశాలలో పనిచేస్తున్న పెట్రోలియం కంపెనీ. 2020 ఫోర్బ్స్ 2000 గ్లోబల్లో, ఈక్వినార్ ప్రపంచంలో 169వ అతిపెద్ద పబ్లిక్ కంపెనీగా స్థానం పొందింది. 2023 లో, కంపెనీ అదే జాబితాలో 52 వ స్థానంలో నిలిచింది. 2021 నాటికి ఈ కంపెనీలో 21,126 మంది ఉద్యోగులు ఉన్నారు.
2007 లో స్టాటాయిల్‌ను నార్స్క్ హైడ్రో యొక్క చమురు, గ్యాస్ విభాగంతో విలీనం చేయడం ద్వారా ప్రస్తుత కంపెనీ ఏర్పడింది. 2017 నాటికి నార్వే ప్రభుత్వం 67% వాటాలతో అతిపెద్ద వాటాదారుగా ఉంది, మిగిలినది పబ్లిక్ స్టాక్. యాజమాన్య వాటాను నార్వేజియన్ పెట్రోలియం, ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం స్టావాంజర్‌లో ఉంది. అయితే వారి అంతర్జాతీయ కార్యకలాపాలలో ఎక్కువ భాగం ప్రస్తుతం ఓస్లో వెలుపల ఉన్న ఫోర్నెబు నుండి నిర్వహిస్తోంది.
ఈక్వినార్ అనే పేరును 2018 లో పెట్టారు. ఈక్విటీ, ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం వంటి పదాలకు మూలమైన ఈక్వి అనే పదాన్ని, నార్వేను తలపించే నార్ నూ కలపడం ద్వారా ఇది ఏర్పడింది. ఇది కంపెనీ నార్వేజియన్ మూలానికి చెందినదని సూచిస్తుంది. స్టాటాయిల్ అనే పూర్వ పేరు యొక్క నార్వేజియన్ అర్థం 'స్టేట్ ఆయిల్'. ఇది, కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉందని సూచిస్తుంది. Wikipedia
స్థాపించబడింది
1972
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
24,384