హోమ్I1BN34 • BVMF
add
ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్
మునుపటి ముగింపు ధర
R$187.00
రోజు పరిధి
R$187.00 - R$199.78
సంవత్సరపు పరిధి
R$153.40 - R$199.78
మార్కెట్ క్యాప్
116.24బి USD
సగటు వాల్యూమ్
5.00
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | జూన్ 2025info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 496.64బి | 10.78% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 301.69బి | 7.47% |
నికర ఆదాయం | 135.58బి | 15.92% |
నికర లాభం మొత్తం | 27.30 | 4.64% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 17.63 | 14.04% |
EBITDA | — | — |
అమలులో ఉన్న పన్ను రేట్ | 26.08% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | జూన్ 2025info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 1.97ట్రి | 46.33% |
మొత్తం అస్సెట్‌లు | 26.69ట్రి | 10.85% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 23.23ట్రి | 9.57% |
మొత్తం ఈక్విటీ | 3.45ట్రి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 7.14బి | — |
బుకింగ్ ధర | 0.40 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 2.18% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | — | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | జూన్ 2025info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 135.58బి | 15.92% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
సంక్షిప్తంగా ఐసిఐసిఐ అని పిలవబడే ఈ బ్యాంకు పూర్తి నామం భారత పారిశ్రామిక రుణ, పెట్టుబడి సంస్థ. ఇది ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్నది. 1955లో దీనిని కేవలం పారిశ్రామిక రుణ అవసరాలకై ప్రారంభించిననూ దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించిన సందర్భంలో ఇది కూడా బ్యాంకుగా మారింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా చెలామణి అవుతున్నది. అంతేకాకుండా ఆస్తుల ప్రకారం చూస్తే దేశంలో రెండో పెద్దది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 3600 శాఖలు, 11600 ఏటియాలు ఉన్నాయి. 24 మిలియన్ల ఖాతాదారులు, 79 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులతో వర్థిల్లుతోంది.
ఖాతాదారుల నుండి డిపాజిట్లను స్వీకరించుట, వ్యక్తులకు, సంస్థలకు రుణాలు ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం ఈ బ్యాంకు అనేక రకాలైన సేవలను కలుగజేస్తుంది. భీమా, ఆస్తుల నిర్వహణ, షేర్లు జారీచేయడం లాంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు ఈక్విటీ షేర్లు దేశంలోని ప్రధాన స్టాక్‌ఎక్ఛేంజీలలో నమోదౌతున్నాయి. బాంబే స్టాక్‌ఎక్ఛేంజీ, నేషనల్ స్టాక్‌ఎక్ఛేంజీ, కోల్‌కత స్టాక్‌ఎక్ఛేంజీ, వదోదర స్టాక్‌ఎక్ఛేంజీ లలో కాకుండా న్యూయార్క్ స్టాక్‌ఎక్ఛేంజీలో కూడా దీని షేర్లు లిస్టింగ్ అవుతున్నాయి. Wikipedia
CEO
స్థాపించబడింది
1955
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
1,82,665