హోమ్IOC • NSE
add
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
మునుపటి ముగింపు ధర
₹136.96
రోజు పరిధి
₹135.25 - ₹139.75
సంవత్సరపు పరిధి
₹104.10 - ₹196.80
మార్కెట్ క్యాప్
1.95ట్రి INR
సగటు వాల్యూమ్
16.03మి
P/E నిష్పత్తి
10.93
డివిడెండ్ రాబడి
8.62%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
మార్కెట్ వార్తలు
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 1.75ట్రి | -2.38% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 205.12బి | 7.53% |
నికర ఆదాయం | -1.70బి | -101.29% |
నికర లాభం మొత్తం | -0.10 | -101.37% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | -0.74 | -107.76% |
EBITDA | 34.86బి | -85.01% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 23.77% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 111.22బి | -18.28% |
మొత్తం అస్సెట్‌లు | 5.10ట్రి | 11.51% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 3.25ట్రి | 13.28% |
మొత్తం ఈక్విటీ | 1.86ట్రి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 14.13బి | — |
బుకింగ్ ధర | 1.07 | — |
అస్సెట్‌లపై ఆదాయం | — | — |
క్యాపిటల్‌పై ఆదాయం | -0.45% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | -1.70బి | -101.29% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, అనేది భారత ప్రభుత్వంలోని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీని కార్యకలాపాలను పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. 2022 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ 142వ స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి $6.1 బిలియన్ల నికర లాభంతో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు ఉత్పత్తిదారు మొదటిస్థానం సంపాదించింది. 2021 మార్చి 31 నాటికి ఇండియన్ ఆయిల్ ఉద్యోగుల సంఖ్య 31,648, వీరిలో 17,762 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 13,876 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు కాగా, 2,775 మంది మహిళలు, మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8.77% ఉన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కింద రిఫైనింగ్, పైప్‌లైన్ రవాణా, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్, ముడి చమురు, సహజ వాయువు, పెట్రోకెమికల్స్ శొధన, ఉత్పత్తి ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ ప్రత్యామ్నాయ శక్తి, దిగువ కార్యకలాపాల ప్రపంచీకరణలోకి ప్రవేశించింది. దీనికి శ్రీలంక, మారిషస్, మిడిల్ ఈస్ట్ లో అనుబంధ సంస్థలు ఉన్నాయి. Wikipedia
స్థాపించబడింది
30 జూన్, 1959
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
30,321