హోమ్MOM • FRA
add
మహీంద్రా & మహీంద్ర
మునుపటి ముగింపు ధర
€30.80
సంవత్సరపు పరిధి
€25.80 - €37.80
మార్కెట్ క్యాప్
3.83ట్రి INR
సగటు వాల్యూమ్
81.00
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | జూన్ 2025info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 464.46బి | 24.12% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 103.29బి | 14.00% |
నికర ఆదాయం | 40.83బి | 24.39% |
నికర లాభం మొత్తం | 8.79 | 0.23% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 28.64 | 31.98% |
EBITDA | 85.40బి | 25.17% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 22.46% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | జూన్ 2025info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 410.69బి | 56.61% |
మొత్తం అస్సెట్‌లు | — | — |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | — | — |
మొత్తం ఈక్విటీ | 890.98బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 1.12బి | — |
బుకింగ్ ధర | 0.04 | — |
అస్సెట్‌లపై ఆదాయం | — | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 8.90% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | జూన్ 2025info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 40.83బి | 24.39% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
మహీంద్రా & మహీంద్రా అనేది భారతదేశంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ముంబై నగరంలో ఉన్నది. 1945సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి, గత ఆరు దశాబ్దాల నుంచి మార్కెట్ లో అత్యంత విశ్వసనీయమైన కార్లలో ఒకటిగా, తన కార్లను తయారుచేయడం ద్వారా కంపెనీ బలంగా ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అసెంబ్లీ యూనిట్లను కలిగి, కార్యకలాపాల సంబంధించినంత గ్లోబల్ కంపెనీగా ఉన్నది.
భారతదేశంలోనే గాక చైనా, అమెరికా, బ్రిటన్ తో పాటు ఇతర దేశాలలో దాని అసెంబ్లీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా కార్లకు, ముఖ్యంగా ఎస్ యువిలు, ట్రాక్టర్ లకు భారతదేశంలోనే కాకుండా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా, ప్రపంచంలోని ఇతర దేశాలలో అధిక డిమాండ్ కలిగి ఉంది.
మహీంద్రా ఎస్ యువిలు, సెలూన్ కార్లు, పికప్ వేహికల్స్, లైట్ వెయిట్ కమర్షియల్ వేహికల్స్, హెవీ వెయిట్ కమర్షియల్ వేహికల్స్, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్ లను తయారు చేస్తుంది. Wikipedia
CEO
స్థాపించబడింది
2 అక్టో, 1945
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
3,24,000