హోమ్ORCL • NYSE
add
ఒరాకిల్ సంస్థ
$192.29
పని వేళల తర్వాత:(0.047%)+0.090
$192.38
మూసివేయబడింది: 22 నవం, 7:46:29 PM GMT-5 · USD · NYSE · నిరాకరణ
మునుపటి ముగింపు ధర
$192.43
రోజు పరిధి
$191.06 - $194.20
సంవత్సరపు పరిధి
$99.26 - $196.04
మార్కెట్ క్యాప్
532.85బి USD
సగటు వాల్యూమ్
6.26మి
P/E నిష్పత్తి
49.59
డివిడెండ్ రాబడి
0.83%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NYSE
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(USD) | ఆగ 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 13.31బి | 6.86% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 5.34బి | -1.15% |
నికర ఆదాయం | 2.93బి | 21.03% |
నికర లాభం మొత్తం | 22.01 | 13.28% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 1.39 | 16.81% |
EBITDA | 5.32బి | 12.13% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 7.57% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(USD) | ఆగ 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 10.91బి | -9.70% |
మొత్తం అస్సెట్‌లు | 144.21బి | 5.53% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 132.94బి | -0.65% |
మొత్తం ఈక్విటీ | 11.27బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 2.77బి | — |
బుకింగ్ ధర | 49.34 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 7.12% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 10.18% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(USD) | ఆగ 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 2.93బి | 21.03% |
యాక్టివిటీల నుండి నగదు | 7.43బి | 6.50% |
పెట్టుబడి నుండి క్యాష్ | -2.76బి | -77.02% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | -4.58బి | -29.96% |
నగదులో నికర మార్పు | 162.00మి | -91.23% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | 5.08బి | -1.89% |
పరిచయం
ఒరాకిల్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక సాఫ్టువేర్ సంస్థ. దీన్ని 1977 లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద సుమారు 145 దేశాలలో కార్యాలయాలు కలిగి ఉంది. 2005 గణాంకాల ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా 50000 మంది ఉద్యోగస్తులను కలిగిఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాఫ్టువేరు సంస్థ. 2019 గణాంకాల ప్రకారం ఇది ఆదాయం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంస్థ.
లారెన్స్ జె ఎల్లిసన్ సంస్థ స్థాపించినప్పటినుంచీ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నాడు. 2004లో జెఫ్రీ ఓ హెన్లీని ఆయన స్థానంలో నియమించేవరకూ అధ్యక్షుడిగా నియమించేంతవరకూ ఎల్లిసన్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. దీని ప్రకారం ఎల్లిసన్ సీఈవో పదవిలో కొనసాగుతాడు. ఫోర్బ్స్ పత్రిక ఒకసారి ఎల్లిసన్ ను ప్రపంచ ధనికుల్లో ప్రథముడిగా అంచనా వేసింది.
ఈ సంస్థ ముఖ్యంగా డేటాబేస్ అభివృద్ధికి సంబంధించిన సాఫ్ట్‌వేర్, మిడిల్ టియర్ సాఫ్ట్‌వేర్, ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తుంది. Wikipedia
CEO
స్థాపించబడింది
16 జూన్, 1977
వెబ్‌సైట్
ఉద్యోగులు
1,59,000